mobile? Track Anyone With Your Phone NOW!!!
tagtag.com/hindiwapsite
Kannada
చట్ట వ్యతిరేకంగా 'బిజినెస్ మ్యాన్' నిర్మాతలు
12.Feb 2012 12:32pm
సూపర్ హిట్టైన మహేష్ బాబు తాజా చిత్రం బిజినెస్ మ్యాన్ రిలీజైన రోజు నుంచీ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తోంది. ఈ చిత్రం పోస్టర్స్ విషయంలో చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారంటూ ఓ ఇంగ్లీష్ డైలీ ప్రచురించింది. బిజినెస్ మ్యాన్ టైటిల్ గా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)వారు ది బిజినెస్ మ్యాన్ అని
హీరోయిన్స్ క్రికెట్ ఆడటంపై చార్మి
12.Feb 2012 12:17pm
"హీరోయిన్లు క్రికెట్ ఆడితే ప్రేక్షకులేం చూస్తారండీ.. పొడవాటి ప్యాంట్లు, టీ షర్ట్స్ వేసుకొంటే ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. అదే పొట్టి గౌన్లు వేసుకుని టెన్నిస్ ఆడితే ప్రేక్షకులతో స్టేడియం ఫుల్ అవుతుంది. అమ్మాయిల్ని అలాగైతేనే కదా ప్రేక్షకులు చూసేది'' అని చార్మి తేల్చి చెప్పింది.సీసీఎల్ మ్యాచ్‌ల్లో హీరోయిన్ చార్మి ప్రధాన ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆమెను
జగన్ పార్టీ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో అడుగు: మేకపాటి
12.Feb 2012 11:58am
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కండువాతోనే తాము అసెంబ్లీకి వెళతామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డి ఆదివారం అనంతపురం జిల్లాలో స్పష్టం చేశారు. అలాగే తమ పదిహేడు మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో ప్రత్యేక సీట్లు
కిరణ్ ప్రభుత్వానికి కెసిఆర్ కూతురు కవిత అల్టిమేటం
12.Feb 2012 11:26am
హైదరాబాద్: అసెంబ్లీ ప్రాంగణంలో వెంటనే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం డిమాండ్ చేశారు. సోమవారం నుండి అసెంబ్లీ ప్రారంభమవుతున్న దృష్ట్యా ప్రభుత్వం బిఏసిలో ఈ అంశంపై చర్చించి త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. నిర్ణయం తీసుకునేందుకు మార్చి నాలుగో తేది వరకు సమయం ఇస్తామన్నారు.
జగన్ జైలు శిక్షపై తల్లి విజయమ్మకు రేవంత్రెడ్డి సూచన
12.Feb 2012 11:05am
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలు శిక్షపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మకు ఆదివారం సూచన చేశారు. జగన్‌కు శిక్ష తగ్గాలంటే విజయమ్మ తన తనయుడిని పోలీసులకు వెంటనే అప్పగించాలని సూచించారు. తల్లిగా జగన్ చేస్తున్న తప్పులను ఆమె సరిదిద్దాలన్నారు.
Previous Next 1/20
Home Site Map my.TagTag
Terms of Use
TagTag.com